ప్రజల కన్నా పదవులు ముఖ్యం కాదు

తిరుపతి: ప్రజల కన్నా పదవులు ముఖ్యం కాదని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రత్యేక మోదాను ప్రజల్లోకి తీసుకెళ్లింది వైయస్‌ఆర్‌సీపీనే అన్నారు. 
 
Back to Top