ఉద్యోగుల అరెస్ట్‌లు దుర్మార్గం..

చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు..
అనంతపురంః చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌ రెడ్డి విమర్శించారు. ఉద్యోగులను  అరెస్ట్‌ చేయడం దుర్మార్గం చర్య అని  ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా చేసే ఉద్యమాలను అణచివేయడం అప్రజాస్వామికం అన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయిన వెంటనే సీసీఎస్‌ను రద్దు చేస్తారన్నారు.

Back to Top