బూత్‌ కమిటీకి అధిక ప్రాధాన్యత

ప్రకాశం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఏ కమిటీకి లేని ప్రాధాన్యత బూత్‌ కమిటీలకు ఉందని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌సీపీ గెలుపు కోసం లక్షలాది కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని చెప్పారు. బూత్‌ కమిటీ సభ్యులంతా సంఘటితంగా ఉండాలని ఆయన సూచించారు. ఓటు లేని వారికి ఓటు రాయించాలని తెలిపారు. 
 
Back to Top