ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు

హైదరాబాద్‌:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లును వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  ప్రకటించింది. అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది.  పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆళ్లనాని, కర్నూలు జిల్లాకు చెందిన గంగుల ప్రభాకర్‌రెడ్డిలను ఎమ్మెల్సీ అభ్యర్థులగా ఖరారు చేశారు. 

Back to Top