ఇద్దరు ఎమ్మెల్యేల సస్పెన్షన్

హైదరాబాద్: అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం
వైఎస్సార్సీపీ మీద తెలుగుదేశం ప్రభుత్వం కక్ష కు పాల్పడుతోంది. కెమెరాలకు
అడ్డుగా నిలిచారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు శివ ప్రసాద్ రెడ్డి,
రామలింగేశ్వర రావు లను సస్పెండ్ చేశారు. సభలో ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు
ప్రయత్నిస్తుండటంతో దీనికి నిరసన తెలిపేందుకు విపక్షం ప్రయత్నించింది.
ఇందులో భాగంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. కానీ, ఇందులో
కెమెరాలకు అడ్డు గా కనిపించారంటూ ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. 
Back to Top