శాస‌న‌స‌భ‌లో నిర‌స‌న తెలిపిన ఎమ్మెల్యేలు

హైద‌రాబాద్‌) శాస‌న‌స‌భ ను గుప్పిట్లో పెట్టుకొని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేస్తున్న అరాచ‌కాలపై వైఎస్సార్సీపీ నిర‌స‌న తెలిపింది. ప్ర‌జాస్వామ్య  యుతంగా నిర‌స‌న తెలిపారు. శాస‌న స‌భ‌కు న‌ల్ల దుస్తుల‌తో వెళ్లారు. అన్యాయాన్ని స‌భ ద్ర‌ష్టికి తీసుకొని వ‌చ్చే ప్ర‌య‌త్నం చేశారు. స్పీక‌ర్ మైక్ ఇవ్వ‌క‌పోవ‌టంతో నిర‌స‌న తెలిపారు. దీంతో స‌భ వాయిదా ప‌డింది. 
Back to Top