కార్పొరేషన్ కార్యలయం వద్ద ఎమ్మెల్యేల ధర్నా

నెల్లూరు: షెడ్యూల్డ్ కులాల సబ్ప్లాన్ కింద మంజూరైన నిధులను ఖర్చుచేయకపోవడాన్ని నిరసిస్తూ నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించారు. సబ్ప్లాన్ కింద మంజూరైన నిధులను ఖర్చు చేయకపోవడం పట్ల కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. చివరకు కమిషనర్ హామీతో వారు ఆందోళన విరమించారు. పేదలపై వివక్ష చూపడం పట్ల ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.

Back to Top