గిడ్డి ఈశ్వ‌రి రాజీనామా చేయాలి

విశాఖ‌:  పార్టీ ఫిరాయించిన గిడ్డి ఈశ్వ‌రి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి మ‌ళ్లీ పోటీ చేయాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు రాజ‌న్న దొర‌, క‌ళావ‌తి, పుష్పాశ్రీ‌వాణి, కంబాల జోగులు డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తూ చంద్ర‌బాబు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నార‌ని మండిప‌డ్డారు.
Back to Top