ప్రివిలేజ్ కమిటీ విచారణకు హాజరైన ఎమ్మెల్యేలు

హైదరాబాద్ః అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రివిలేజ్ కమిటీ సమావేశమైంది. గత సమావేశాల్లో జరిగిన గందరగోళంపై వివరణ ఇచ్చేందుకు ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముత్యాల నాయుడు, కంబాల జోగులు, కిలివేటి సంజీవయ్య కమిటీ ముందు హాజరయ్యారు. కాగా, ఇటీవల అసెంబ్లీలో ప్రత్యేకహోదాపై గళం విప్పిన వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలపై టీడీపీ కక్షసాధింపుకు పాల్పడుతోంది. హోదా కోసం చర్చకు పట్టుబట్టినందుకు ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కూతూ సభా నియమాలను మంటగల్పుతోంది.

Back to Top