నల్ల బ్యాడ్జీలతో వైెఎస్సార్సీపీ సభ్యుల హాజరు

హైదరాబాద్) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని వైెఎస్సార్సీపీ నిర్ణయించింది. నిన్న పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ అధ్యక్షతన శాసనసభ పక్షం సమావేశం అయింది. అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు, కోర్టు అంశాల్ని చర్చించింది. అందుచేత నల్ల బ్యాడ్జీలతో సభకు హాజరు కావాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా సభకు వైెస్సార్సీపీ సభ్యులు నల్ల బ్యాడ్జీలతో తరలి వచ్చారు. 
Back to Top