టీడీపీ, బీజేపీలు మోసం చేశాయి


వైయస్‌ఆర్‌: రాష్ట్ర ప్రజలను బీజేపీ, టీడీపీలు మోసం చేశాయని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి విమర్శించారు. టీడీపీ మహానాడు పెద్ద మాయ అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీల  గురించి మాట్లాడలేదని, జేసీ దివాకర్‌రెడ్డికి ప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదని హెచ్చరించారు. 
 
Back to Top