ఏడాదిలో ఏం చేస్తావు బాబు?


జంకె వెంకట్‌రెడ్డి
హైదరాబాద్‌: ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఏడాదిలో ఏం చేస్తావు చంద్రబాబు అని ఎమ్మెల్యే జంకె వెంకట్‌రెడ్డి నిలదీశారు. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుందన్న సామెత ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో వర్షాలు విస్తరంగా కురిశాయని, ఈ రోజు ఎందుకు కరువు పరిస్థితులు నెలకొన్నాయని ప్రశ్నించారు. ప్రజా స్వామ్య విలువలను చంద్రబాబు కాలరాశారని విమర్శించారు. 
 
Back to Top