బాబు విదేశాలకు ఎందుకు వెళ్లినట్లు

 
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ప్రకటనలు చేయండా విదేశాలకు ఎందుకు వెళ్లినట్లు అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు పోలవరం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలవరం అంశంపై బాబు చిట్‌చాట్‌లో వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు.  
 
Back to Top