టీడీపీ నేతలకు కునుకు లేదు

ఎమ్మెల్యే ఆర్కే రోజా
హైదరాబాద్‌:  వైయస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాదరణతో టీడీపీ కంటి మీద కునుకు లేదని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు తన మంత్రి దేవినేని ఉమాను కేసీఆర్‌ వద్దకు పంపించారని ఆమె ఆరోపించారు. లోకేష్‌ లీకులు, కళా వెంకట్రావ్‌ లీకులు, యనమల రామకృష్ణుడు లీకులు ఎక్కువయ్యాయన్నారు. టీటీడీని భ్రష్టుపట్టించింది చంద్రబాబే అని విమర్శించారు.
 
Back to Top