అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరింది

 
వైయస్‌ఆర్‌ జిల్లా: టీడీపీ నాయకుల అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరిందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. కడప ఉక్కు కోసం టీడీపీ ఎంపీ చేస్తున్నది నయవంచన దీక్ష అన్నారు.   గతంలో చంద్రబాబు మీటింగ్స్‌కు డ్వాక్రా మహిళలను ఉపయోగించుకున్నారని, ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ అధికారులందరినీ వారి దీక్షలకు తరలిస్తున్నారన్నారు. టీడీపీ దీక్షలో చిత్తశుద్ధి లేదన్నారు.  
 
Back to Top