కృష్ణ పట్నం పోర్టు యాజమాన్యం కోసమే

నెల్లూరు: రామాయపట్నం పోర్టుపై చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. మేజర్‌ పోర్టు ఇస్తామని కేంద్రం చెబుతున్నా, కృష్ణ పట్నం పోర్టు యాజమాన్యం కోసం మైనర్‌ పోర్టుగా మార్చారని విమర్శించారు. 
Back to Top