బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి

– ఎమ్మెల్యే రక్షణ నిధి డిమాండు
కృష్ణా జిల్లా:  గంపలగూడెం మండలం వినగడప కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నూజివీడు–గంపలగూడెం రహదారి మధ్య వంతెన తెగిపోయింది.దీంతో కట్టలేరు వాగు సమీపంలోని 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే రక్షణనిధి డిమాండు చేశారు.
 
Back to Top