చంద్రబాబుకు మైనార్టీలు బుద్ధిచెప్పాలి

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ముస్తఫా
గుంటూరుః హామీలు పరిష్కరించాలని అడిగితే ముస్లింలను జైల్లో పట్టించిన ఘనత చంద్రబాబుదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ముస్తఫా విమర్శించారు. ముస్లింల వ్యతిరేకి అయిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈనెల 12న జరిగే ముస్లింల ఆత్మీయ సదస్సు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.మైనార్టీల సంక్షేమం వైయస్‌ జగన్‌ నాయత్వంలోనే జరుగుతుందన్నారు. మైనార్టీలకు అండగా జగన్‌మోహన్‌ రె డ్డి ఉన్నారన్నారు.  దిశదశ కావాలంటే జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్నారు. 
 
Back to Top