ఎమ్మెల్యే కోరుముట్ల అరెస్టు

వైయస్‌ఆర్‌ జిల్లా: మంగంపేట బైరెటీస్‌ గనుల వద్ద ఉద్రిక్తత నెలకొంది. భూములు కోల్పోయిన వారికి సరైన పరిహారం కోసం ఆరు గ్రామాల ప్రజలు వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో బాధితులు ధర్నా చేపట్టారు. ధర్నా ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. రోడ్డుపై ఎమ్మెల్యే కోరుముట్ల, మేయర్‌ సురేష్‌బాబు బైఠాయించి ఆందోళన చేపట్టడంతో పోలీసులు అరెస్టు చేశారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top