మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి వాస్తవం కాదా?


నెల్లూరు:  మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి జరిగింది వాస్తవం కాదా అని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రశ్నించారు. స్వచ్ఛ భారత్‌ అవార్డు తీసుకున్న కలెక్టర్‌కు అవినీతి కనిపించలేదా అని నిలదీశారు. కలెక్టర్‌ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించాలని కోరడం తప్పా అని ప్రశ్నించారు. అవినీతి పాలనాధికారిగా చర్యలు తీసుకోవాలని అడిగితే తప్పా అని అన్నారు. 
 
Back to Top