బాబు దొంగ దీక్షలు మానుకోవాలి

వైయస్‌ఆర్‌ జిల్లా: చంద్రబాబు దొంగ దీక్షలు మానుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. చంద్రబాబు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. నాలుగేళ్లు ప్రత్యేక హోదా గురించి పట్టించుకోకుండా ప్యాకేజీని స్వాగతించిన చంద్రబాబు ఎన్నికలు వస్తున్నాయని కొత్త నాటకాలకు లె ర లేపారన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top