ఆ ఖర్మ మాకు పట్టలేదుహైదరాబాద్‌: బీజేపీతో టీడీపీకి విఫరీతమైన సంబంధం ఉందని, వేరే ఎవరు కూడా వారితో కలువకూడదా అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. మీలాగా అర్ధరాత్రి చిదంబరం, గడ్కారీలను కలవలేదని ఎద్దేవా చేశారు. ఆ ఖర్మ మాకు పట్టలేదని హెచ్చరించారు. మా పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని, వైయస్‌ జగన్‌ ఓ ఓపెన్‌ బుక్‌ అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తనకు స్నేహితుడని, ఢిల్లీలో లంచ్‌ కోసం పక్కనే ఉన్న హోటల్‌కు వెళ్లామని వివరించారు.
 
Back to Top