బాబు అవినీతిని బట్టబయలు చేస్తున్నందుకే వేధింపులు


విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేస్తున్నందుకే తనను వేధింపులకు గురి చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.  నోటీసులు ఇప్పించినందుకే తనను వేధిస్తున్నారన్నారు. కేవలం సాక్షిగా మాత్రమే తాను విచారణకు హాజరయ్యానని చెప్పారు. దుర్గా ప్రసాద్‌ నుంచి భూములు కొన్నది వాస్తవమే అని, తాను చట్టబద్ధంగానే భూములు కొనుగోలు చేశానని ఆర్కే తెలిపారు. చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేసినందుకే నన్ను వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. 
 
Back to Top