వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీదే అధికారం

రాజ‌మండ్రి: వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీదే అధికార‌మ‌ని ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్ అన్నారు. గోదావ‌రి జిల్లాలో 20పైగా స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజ‌యం సాధిస్తుంద‌న్నారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 12 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ఒక నియోజ‌క‌వ‌ర్గానికి మించి మ‌రో చోట అపూర్వ‌మైన ఆద‌ర‌ణ ల‌భించింద‌న్నారు. చంద్ర‌బాబు హామీలు న‌మ్మి మోస‌పోయామ‌ని ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నార‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ వైయ‌స్ జ‌గ‌న్ రావాల‌ని కోరుతున్నార‌న్నారు. 
Back to Top