శ్రీవారిని దర్శించుకున్న వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు

 తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం ఉదయం పలువురు వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు  దర్శించుకున్నారు.  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి,  అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Back to Top