సుబ్బరాయుడిని పరామర్శించిన వైయస్సార్సీపీ నేతలు

నంద్యాలః ఓటమి భయంతో అధికార టీడీపీ వైయస్సార్సీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగుతోంది. పచ్చరౌడీల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైయస్సార్సీపీ నాయకుడు సుబ్బారాయుడిని శిల్పా చక్రపాణిరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డిలు పరామర్శించారు. టీడీపీ దాడులను తీవ్రంగా తప్పుబట్టారు. వైయస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు దిగితే సహించేది లేదని అధికార పార్టీని హెచ్చరించారు.

Back to Top