మరికాసేపట్లో పోలవరానికి వైయస్‌ఆర్‌సీపీ బృందం

పోలవరం: పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు విజయవాడ నుంచి బయలుదేరిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధుల బృందం మరికాసేపట్లో పోలవరం చేరుకోనున్నారు. పోలవరం ప్రాజెక్టులో అసలు ఏం జరుగుతుందో ప్రజలకు వాస్తవాలను తెలుసుకునేందుకు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్‌ నాయకులు పోలవరానికి బస్సు యాత్ర ఏర్పాటు చేశారు.
 
Back to Top