వైయస్సార్సీపీ నేతల నిరసన ర్యాలీ

నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెంలో వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.  మాకవరపాలెం ను " నగర పంచాయతీ లు " చేస్తున్నందుకు నిరసనగా వైయస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. నగర పంచాయతీలు వద్దు, గ్రామ పంచాయతీలే ముద్దు అంటూ నినదించారు. 


Back to Top