సాగునీటి కోసం మహాధర్నా


వైయస్‌ఆర్‌ జిల్లా: సాగు నీటి సాధనకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో వైయస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజోలిబండ బహుళ ప్రయోజనకరమైన ప్రాజెక్టు అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల కడప కార్పొరేషన్‌కు కూడా సాగునీరు అందుతుందన్నారు. 
 
Back to Top