అధినేతతో ఆత్మీయ సమావేశం

హైదరాబాద్ః

 వివిధ జిల్లాలకు చెందిన వైయస్సార్సీపీ నాయకులు లోటస్ పాండ్ లో పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ తో ఆత్మీయ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వైయస్ జగన్ ను కలిసిన వారిలో వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త బి. ప్రసాద్, అనంతపురం జిల్లా నేత శ్రీధర్ రెడ్డి ఉన్నారు. Back to Top