వైయస్ జగన్ తో సమావేశం

హైదరాబాద్ః నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ నేతలు హైదరాబాద్ లోటస్ పాండ్ లోని వైయస్సార్సీపీ  కేంద్ర కార్యాలయంలో అధ్యక్షులు వైయస్ జగన్ ను కలుసుకున్నారు. నేటి ఉదయం  నెల్లూరు రురల్ MLA కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి జగన్ తో ఆత్మీయ సమావేశమయ్యారు. ఈసందర్భంగా పలు అంశాలపై చర్చించారు. 
Back to Top