అధినేతతో నేతల ఆత్మీయ సమావేశం

హైదరాబాద్ః వివిధ జిల్లాలకు చెందిన వైయస్సార్సీపీ నేతలు అధ్యక్షుడు వైయస్ జగన్ తో ఆత్మీయ సమావేశమయ్యారు. లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈసందర్భంగా పలు అంశాలపై చర్చించారు. వైయస్ జగన్ ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, జగ్గిరెడ్డి, మేకా ప్రతాప్ అప్పారావు, దాడిశెట్టి రాజా, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు తదితర నేతలు ఉన్నారు.Back to Top