డీజీపీని కలిసిన వైయస్సార్సీపీ నేతలు

విజయవాడః వైయస్సార్సీపీ నేతలు జోగి రమేష్, సామినేని ఉదయ్ భాను, అరుణ్ కుమార్ లు డీజీపీని కలిశారు. ఇటీవల నందిగామ పర్యటన సందర్భంగా తమపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని డీజీపీని కోరారు. 

Back to Top