సమస్యలు పరిష్కరించాలని ఎమ్మార్వోకు వినతిపత్రం

ప్రకాశం(గిద్దలూరు) వైయస్సార్సీపీ గిద్దలూరు నియోజకవర్గ నాయకులు కొమరోలు మండలంలోని ప్రజా సమస్యలను ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లారు. స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించేలా చూడాలని తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.

Back to Top