ఆర్టీసీ ఎండీని కలిసిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు

విజయవాడ: ఆర్టీసీ ఎండీని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, యలమంచలి రవి, అడపాశేషు, సోమవారం కలిశారు. రేపటి బంద్‌కు మద్దతివ్వాలని వారు ఎండీని కోరారు. హోదా అవసరాన్ని తెలియజేసేలా బంద్‌ నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. 
 
Back to Top