జమిలి ఎన్నికలకు షరతులతో కూడిన మద్దతు


న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలకు వైయస్‌ఆర్‌సీపీ షరతులతో కూడిన మద్దతు తెలిపింది. కొద్దిసేపటి క్రితం లా కమిషన్‌ను కలిసిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఎన్నికలు ఏపీకి కొత్తకాదని చెప్పారు. ఏడు అంశాలను ప్రధానంగా వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ప్రస్తావించామన్నారు. లా కమిషన్‌కు 9 పేజీల లేఖను అందజేశామని చెప్పారు. 
 
Back to Top