హైదరాబాద్ః వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేతల భేటీ అయ్యారు. వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేతలు హాజరై వైయస్ జగన్‌పై హత్యాయత్నం, ప్రభుత్వ తీరుపై చర్చించారు.హత్యాయత్నం జరిగినప్పటి నుంచి రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, ప్రభుత్వం తప్పుడు ప్రచారంపై ప్రధానంగా చర్చ జరిగింది.