కి డ్నీ రాకెట్‌ నిందితులను అరెస్టు చేయాలి

గుంటూరు:  కిడ్నీ రాకెట్‌లో అసలు నిందితులను అరెస్టు చేయాలని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం గుంటూరు ఎస్పీని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్‌రెడ్డి, మ్రరి రాజశేఖర్‌ కలిసి వినతిపత్రం అందజేశారు. 
 
Back to Top