సిమెంట్ రోడ్ ను ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే

నెల్లూరుః   కావలిలోని 16వ వార్డులో వైయస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్ ను ప్రారంభించారు. అదేవిధంగా కావలిలో వైయస్సార్సీపీ నాయకుడు గుర్రం ప్రభాకర్ చౌదరి గృహప్రవేశ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు.  

Back to Top