గంగజాతరలో వైయస్సాఆర్‌సీపీ నాయకులు

గంగవరం: మండలంలోని చిన్నూరు గ్రామంలో మంగళవారం జరిగిన గంగజాతరలో వైయస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు. చిన్నూరు గ్రామంలో సోమవారం రాత్రి తిరుపతి గంగమ్మ శిరస్సు మెరవణి, మంగళవారం అమ్మవారి జాతర వైభవంగా జరిగింది. మంగళవారం మధ్యాహ్నం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వెంటేగౌడు, కన్వినర్‌ మోహన్‌రెడ్డి నాయకులు గిరిరాజారెడ్డి, ప్రహ్లన్నాథ్,నారాయణరెడ్డి,  శ్రీనివాసులు, వినోద్, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top