బుద్దా వెంకన్న సంస్కారహీనుడు

విజయవాడ:  మహిళా ఎమ్మెల్యే అని కనీస గౌరవం లేకుండా రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బుద్దా వెంకన్న సంస్కారహీనుడని మండిపడ్డారు. 
రోజాపై బుద్దా వెంకన్న వ్యాఖ్యలను వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఖండించారు. గన్నవరంలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు.దుర్గ గుడి వద్ద కొబ్బరి చిప్పలు దొంగిలించే చరిత్ర బుద్దా వెంకన్నదని విమర్శించారు. బజారులో ఛీ కొట్టిన వారికి చంద్రబాబు ఎమ్మెల్సీ, విప్‌ పదవులు ఇచ్చారని మండిపడ్డారు. ఎమ్మెల్యే రోజాను అగౌరవపరిచేలా బుద్దా వెంకన్న మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. 
 
Back to Top