భీమవరంలో వైయస్‌ఆర్‌సీపీ నేతల ఆందోళన

 
పశ్చిమగోదావరి:   వైయస్‌ఆర్‌సీపీ ఫ్లెక్సీలను తొలగిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేతలు జిల్లాలోని భీమవరం మున్సిపల్‌  కార్యాలయం ఎదుట శనివారం ఆందోళన చేపట్టారు. అధికారులు టీడీపీ నేతలకు కొమ్ముకాస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చే శారు. వైయస్‌ఆర్‌సీపీ నేతల ధర్నాతో మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.
 
Back to Top