గుంటూరులో భారీ ర్యాలీ


గుంటూరు: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ గుంటూరులో వైయస్‌ఆర్‌సీపీ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ధర్నా చేపట్టారు. రేపటి ఏపీ బంద్‌ను విజయవంతం చేయాలని ఉదయభాను కోరారు.
 
Back to Top