సీకే దిన్నే పోలీసుస్టేషన్‌ వద్ద వైయస్‌ఆర్‌సీపీ నేతల ధర్నా

వైయస్‌ఆర్‌ జిల్లా: సీకే దిన్నె పోలీసు స్టేషన్‌ వద్ద వైయస్‌ఆర్‌సీపీ నేతలు వైయస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డిలు ధర్నా చేపట్టారు. సీఎం సభకు అడ్డుకున్న విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. విద్యార్థి సంఘం నేతలను విడుదల చేయాలని డిమాండు చేశారు.
 
 
Back to Top