శ్రీకాళహస్తి పీఎస్ ఎదుట వైయస్సార్సీపీ శ్రేణుల ధర్నా

చిత్తూరుః ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తి పీఎస్ ఎదుట వైయస్సార్సీపీ శ్రేణులు ధర్నా చేపట్టారు. జిల్లా అధికార ప్రతినిధి అందూరి శ్రీనివాసులు నేతృత్వంలో నిరసన చేపట్టారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెవిరెడ్డిని పోలీసులు ఏర్పేడు పీఎస్ కు తరలించారు.

Back to Top