విజయకుమార్‌కు వైయస్‌ఆర్‌సీపీ నేతల పరామర్శ

తూర్పు గోదావరి:మాతృ వియోగంతో బాధపడుతున్న పుల్లేటికు్రరుకు చెందిన రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు గు్రరం విజయకుమార్‌తో పాటు సోదరులు రవి, రాజులను వైయస్‌ఆర్‌‡ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పరామర్శించారు. విజయకుమార్‌ తల్లి కళావతిæ ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు, రాష్ట్ర ఎస్సీ సెల్‌ సంయుక్త కార్యదర్శి ముత్తాబత్తుల మణిరత్నం, నాయకులు అందె వెంకటముక్తేశ్వరరావు, ముత్తాబత్తుల సోమశేఖర్, వడలి కృష్ణమూర్తి, మ్రరి రాజు, కొండేటి వెంకటేశ్వరరావు,

Back to Top