సినారె మృతికి సంతాపం

హైదరాబాద్ః  మహాకవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా.సి. నారాయణరెడ్డి మృతికి వైయస్సార్సీపీ నేతలు సంతాపం తెలిపారు. సినారె మరణం తెలుగు సాహితీ లోకానికి తీరని లోటని పార్టీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, కొండా రాఘవరెడ్డిలు పేర్కొన్నారు.

Back to Top