సినారె మృతికి సంతాపం తెలిసిన వైయస్సార్‌సీపీ నేతలు

దాచేపల్లి: సినీ రచయిత సి. నారాయణరెడ్డి మృతిపట్ల స్థానిక వైయస్సార్‌సీపీ నేతలు సోమవారం సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతిపట్ల దిగ్భ్రాంతి చెందారు. సంతాపం వ్యక్తం చేసిన వారిలో జెడ్పీటీసీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, కన్వీనర్లు షేక్‌ జాకీర్‌హుస్సేన్, మునగా పున్నారావు తదితరులున్నారు.Back to Top