వైయస్‌ఆర్‌సీపీ నేతల సంతాపం

చిత్తూరు:  బైరెడ్డిపల్లె  మండల పరిధిలోని పెద్దచెల్లారగుంట గ్రామానికి చెందిన కామిదొడ్డి గంగమ్మ ఆలయ చైర్మన్‌ భద్రప్ప మృతి పట్ల వైయస్‌ఆర్‌సీపీ నాయకులు సంతాపం తెలిపారు.  భద్రప్ప శనివారం మృతి చెందడంతో ఎంపీపీ విమల, వైస్‌ ఎంపీపీ  మొగసాల రెడ్డెప్ప, పలమనేరు నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త మొగసాల రెడ్డెమ్మ, రాష్ట్ర కార్యదర్శి మొగసాల క్రిష్ణమూర్తి, సంయుక్తకార్యదర్శి దయానందగౌడు, మండల కన్వీనర్‌ ఆర్‌.కేశువులు మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Back to Top