హరికృష్ణకు వైయస్‌ఆర్‌ సీపీ నేతల నివాళి

హైదరాబాద్‌: సినీనటుడు, మాజీ ఎంపీ హరికృష్ణ పార్థివదేహానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు నివాళులర్పించారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిలు మెహదీపట్నంలోని హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు. హరికృష్ణ మృతదేహానికి నివాళులర్పించారు. 
Back to Top